ప్రయోజనం (Benefit)

ఒక కర్త విలువగా భావించి ఇష్టపూర్వకంగా స్వీకరించేది. ఒక 'ప్రయోజనాన్ని' ఎవరిపైనైనా బలవంతంగా రుద్దితే అది ప్రయోజనం కాదు, హాని.